మాజీ సైనికులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. మంగళవారం ఉదయం సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఈ నిధికి ఏడాదికి మంత్రులు రూ.25వేలు, ఎమ్మెల్యేలు రూ.10 వేలు వారి జీతాల నుంచి విరాళంగా ఇస్తామన్నారు.
Published Tue, Jan 17 2017 1:18 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement