వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వరంగల్ చేరుకుంటారు. 3:55 గంటలకు మడికొండకు చేరుకుని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి వరంగల్- యాదగిరిగుట్ట జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రానికి టీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుని అక్కడే బసచేస్తారు.
Published Mon, Jan 4 2016 8:51 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement