రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు శనివారం ఉదయం వరంగల్‌లో పర్యటించారు. ఈసందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్‌లో డాక్టర్ రాజయ్య ఆసుపత్రి, మెగా వైద్య శిబిరాన్ని కేటీఆర్ ప్రారంభించారు. బస్ షెల్టర్‌ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.