నేపాల్ నూతన ప్రధానమంత్రిగా మావోయిస్టు పార్టీ చీఫ్ పుష్ప కమాల్ దహాల్ అలియాస్ ప్రచండ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన రెండోసారి నేపాల్ ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు. చివరి నిమిషంలో సీపీఎన్-యూఎంఎల్ ప్రధాని పోటీ నుంచి తప్పుకుంది. దీంతో ప్రచండ ఎన్నిక ఏకగ్రీవం అయింది.