ఎస్పీ నేత అజం ఖాన్‌పై కేసులు నమోదు | Complaints registered against Azam Khan over controversial remark against Indian Army | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 2 2017 7:21 AM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజం ఖాన్‌ మరోసారి చిక్కుల్లో పడ్డారు. భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై హజ్‌రత్‌ జంగ్‌, రాంపూర్‌ సివిల్‌ లైన్‌ పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదు అయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement