మీరు అధికారులా.. లేక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలా | congress leaders fires on govt officers | Sakshi
Sakshi News home page

May 1 2017 6:39 PM | Updated on Mar 21 2024 9:02 PM

నగరంలోని మార్కెట్‌ యార్డ్‌లో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సోమవారం మార్కెట్‌ను సందర్శించిన కాంగ్రెస్‌ సీఎల్పీ లీడర్‌ జానారెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్‌లు మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌తో మాట్లాడారు. అనంతరం అధికారులను నిలదీసిన నాయకులు మీరు అధికారులా.. లేక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలా అని మండిపడ్డారు. దీంతో ఆగ్రహించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement