నూతన సైనికాధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ నియామకంపై కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఆర్మీ చీఫ్గా సీనియర్-మోస్ట్ అధికారులను నియమించే సంప్రదాయం ఉండగా.. దానిని ప్రభుత్వం ఎందుకు తోసిపుచ్చిందని ప్రశ్నించింది.
Published Sun, Dec 18 2016 5:45 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
Advertisement