కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా కోదండరామ్‌ | Congress spokesperson kodandaram | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 6 2017 7:41 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

ప్రభుత్వం ఏ పనిచేసినా గుడ్డిగా వ్యతిరేకించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని, టీఆర్‌ఎస్‌ గెలిచిన మరుసటి రోజు నుంచే విమర్శలు మొదలుపెట్టిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement