అండర్సన్‌ రికార్డుతో ఒక్కటైన ప్రేమ జంట | Couple Get Engaged On Live TV, Steal James Anderson's Thunder | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 11 2017 7:30 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 AM

ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ రికార్డుతో ఓ ప్రేమ జంట ఒక్కటైంది. ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగిన మూడో టెస్టులో అండర్సన్‌ 500 వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ వీక్షించడానికి వచ్చిన ఓ అభిమాని ఇదే సరైన సమయమని భావించి తన ప్రేయసికి ప్రపోజ్‌ చేశాడు. ఆశ్చర్యానికి గురైనా ఆ అమ్మాయి అతని ప్రేమను ఒప్పుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement