గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు బాగా నానిన మట్టిగోడల ఇల్లు కూలడంతో దంపతులు మృతిచెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా వేపాడు మండలం బొప్పునాయుడుపేట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
Published Sun, Sep 25 2016 10:07 AM | Last Updated on Thu, Mar 21 2024 11:24 AM
Advertisement
Advertisement
Advertisement