నిజామాబాద్‌లో దంపతుల దారుణ హత్య | couple murdered in nizamabad over Family strifes | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 23 2016 2:56 PM | Last Updated on Thu, Mar 21 2024 11:24 AM

నిజామాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక హైమద్‌పూర కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్న దంపతులను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హతమర్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement