మన్నవరం విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్టును కొనసాగించబోమని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ పరోక్షంగా చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో నెలకొన్న అపోహలను తొలగించాలని కోరుతూ నారాయణ, ఆ పార్టీ ఎంపీ డి.రాజా సోమవారం ఢిల్లీలో గోయల్‌తో సమావేశమయ్యారు.
Published Tue, Oct 18 2016 9:12 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
Advertisement