తప్పిన వాయుగుండం ముప్పు | cyclone threat washed out in andhrapradesh | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 5 2016 11:23 AM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM

ఆంధ్రప్రదేశ్ వాసులను కలవరపెడుతున్న వాయుగుండం ముప్పు తొలిగిపోయింది. నిన్న(శనివారం) అర్ధరాత్రి విశాఖకు ఈశాన్యంగా 160 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం బంగ్లాదేశ్ దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతోంది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement