మ్యాన్‌హోల్‌లో మృతదేహం | dead body found in manhole at gandhi hospital | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 22 2015 2:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

ప్రతిష్ఠాత్మక గాంధీ ఆసుపత్రి ఆవరణలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి నుంచి మురుగు నీరు పారే డ్రైనేజీ మ్యాన్ హోల్ లో మృతదేహం పడిఉంది. ఒక వ్యక్తి అందించిన సమాచారంతో సాక్షి ప్రతినిధులు ఈ సంఘటనను ముందుగా వెలుగులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement