ఎంసెట్ నిర్వహణపై కొనసాగుతున్న ప్రతిష్టంభన అధికారం మాదంటే మాది అని ఇరు రాష్ట్రాల వాదనలు గవర్నర్‌తో మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు సమావేశం మధ్యేమార్గంగా పలు సూచనలు చేసిన నరసింహన్ చెరో ఏడాది.. లేదంటే చెరో ఐదేళ్లు నిర్వహించుకోండి ఈసారికి తెలంగాణకు.. వచ్చే ఏడాది కేంద్రం చెప్పినట్లు చేయండి ఏదేమైనా చర్చలతోనే సమస్యకు పరిష్కారం చూపాలని సూచన రేపు భేటీ కానున్న ఇరు రాష్ట్రాల విద్యామంత్రులు..! తెలంగాణ సెట్స్ తేదీల ప్రకటన వాయిదా