మహదేవపూర్‌ అడవుల్లో జింకల వేట | Deer Hunt In Jayashankar Bhupalpally district | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 20 2017 2:32 PM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు రెండు జింకలను చంపేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో అటవీ శాఖాధికారులు వేటగా ళ్లను వెంబడించి రెండు జింకల మృతదేహాలతోపాటు ఒక ఇండికా కారును స్వాధీ నం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement