రక్షణ శాఖలోకి త్వరలో మహిళలు | Defence Ministry clears proposal to induct women in Military Police | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 8 2017 7:31 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిలటరీ పోలీస్‌ విభాగంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. సైనిక బలగాల్లో లింగ వైరుధ్యాలకు చెక్‌ పెట్టేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement