ఢిల్లీలో 3 రోజుల పాటు పాఠశాలల మూసివేత | Delhi shuts schools, bans construction work to battle smog | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 7 2016 6:13 AM | Last Updated on Thu, Mar 21 2024 10:48 AM

దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు ప్రకటించిన సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి తర్వాత రాజధాని నగరంలో కమ్ముకున్న కాలుష్యవాయువులను తొలగించేందుకు అత్యవసర కేబినేట్ భేటీని ఆదివారం నిర్వహించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement