దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు... ఆపై అమ్మవారి జన్మనక్షత్రం మూల. ఈ నేపథ్యంలో శనివారం ఇంద్రకీలాద్రిపై కోలువైన శ్రీకనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజాము 2.00 గంటల నుంచే భక్తులు సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు
Published Sat, Oct 8 2016 7:30 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement