ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్లు ఎరవేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శనివారం ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.
Apr 23 2017 7:34 AM | Updated on Mar 21 2024 8:11 PM