‘ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారు’ | Discussion On Home Guards Problems In Question Hour | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 23 2016 11:47 AM | Last Updated on Thu, Mar 21 2024 10:47 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం హోం గార్డుల సమస్యలపై చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా హోం గార్డుల జీతాలు పెంచాలని ఎమ్మెల్యేలు నివాస్‌ గౌడ్‌ , కిషన్ రెడ్డి కోరారు. ఈ విషయం పై స్పందించిన హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక జీతాలు పెంచినట్టు తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. హోంగార్డుల విషయంలో రాధ్దాంతం చేస్తున్నారన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement