నగర శివారులో పార్క్ చేసి ఉన్న కారులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖానికి ప్లాస్టిక్ కవర్ బిగించుకుని.. ఆపై కారులోని గ్యాస్ లీక్ చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కేపీహెచ్‌బీ మలేషియా టౌన్‌షిప్ సమీపంలో శనివారం వెలుగుచూసింది.
Published Sat, Jul 22 2017 10:52 AM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement