విభజించి పాలించడం వల్లే ఈ సమస్య: మోదీ | divide and rule policy of the british led naga issue, says narendra modi | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 3 2015 7:25 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

బ్రిటిష్ పాలకులు అవలంబించిన 'విభజించి పాలించు' అనే విధానమే నాగాలాండ్లో సమస్యకు ప్రధాన కారణంగా నిలిచిందని, ఈశాన్యా రాష్ట్రాల శాంతిభద్రతలు, అక్కడి అభివృద్ధి తన ఎజెండాలో అత్యంత ప్రధానమని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. నాగాలతో అత్యంత కీలకమైన శాంతి ఒప్పందం కుదిరిన సందర్భంగా ఆయన తన అధికారిక నివాసమైన నెం.7 రేస్కోర్సు రోడ్డులో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement