రాష్ట్రంలో అప్పుడే రాజకీయ చదరంగం ప్రారంభమైంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో టిక్కెట్లపై ఇప్పటి నుంచే వ్యూహా ప్రతి వ్యూహాలు మొదలయ్యాయి. కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణకి సొంతపార్టీ ఎమ్మెల్యేలే పొగబెడుతున్నారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సర్వే..గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అవినీతిని ప్రోత్సహిస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడుతున్నారు.
Published Fri, Jan 24 2014 2:59 PM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM
Advertisement
Advertisement
Advertisement