భారీగా కుదేలైన రెడ్డీస్ ల్యాబ్స్ | Dr Reddy's Labs Q1 Profit Falls 75 percent, Shares Slump | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 26 2016 7:46 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

దేశంలో రెండో అతిపెద్ద డ్రగ్ తయారీదారి డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ తొలి త్రైమాసిక ఫలితాల్లో భారీగా కుదేలైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో జూన్ త్రైమాసిక లాభాలు 75 శాతం పతనమయ్యాయి. గతేడాది రూ.626 కోట్లగా ఉన్న నికరలాభాలు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కేవలం రూ.154 కోట్లగా మాత్రమే రికార్డు అయ్యాయి.ఈ డ్రగ్ తయారీదారికి అతిపెద్ద మార్కెట్గా ఉన్న అమెరికా మార్కెట్లో నెలకొన్న తీవ్ర పోటీ, బలహీన ఆపరేషనల్ ఫర్ఫార్మెన్స్ నేపథ్యంలో తన లాభాలను కోల్పోయినట్టు కంపెనీ ప్రకటించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement