హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలోని అల్కాపురిలో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కోసం కారును ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులను కారుతో ఢీకొట్టారు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు యాదగిరిరెడ్డిపై కారు దూసుకెళ్లింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వీకెండ్ కావడంతో గతరాత్రి అల్కాపురి ప్రధాన రహదారిపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
Published Sat, Sep 19 2015 8:12 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement