15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌. | DSC Notification within 15 days | Sakshi
Sakshi News home page

Published Thu, May 4 2017 6:34 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 15 రోజుల్లో టీఎస్‌పీఎస్సీ ద్వారా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement