ఢిల్లీ, హరియాణాల్లో భూకంపం | Earthquake in Delhi and Haryana | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 17 2016 7:53 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

దేశ రాజధాని ఢిల్లీతో పాటు హరియాణాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం వేకువజామున స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున దాదాపు నాలుగున్నర గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైనట్లు సమాచారం.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement