శశికళ కొత్త ముఖ్యమంత్రి అ‍భ్యర్థి ఇతనే | Edappadi K Palaniswami elected as AIADMK legislature party leader | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 14 2017 12:54 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

అనుకున్నట్లే అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ప్లాన్‌ బీ అమలు మొదలైంది. శశివర్గం సీఎం అభ్యర్థిని ప్రకటించింది. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి అంటూ స్పష్టం చేసింది. ఆయనే తమ శాసనసభా పక్ష నేత అంటూ ప్రకటించారు. అదే సమయంలో పన్నీర్‌ సెల్వాన్ని అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పూర్తిగా తొలగించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement