ఈజిప్ట్‌లో ఐసిస్‌ నరమేధం | Egyptian church blasts kill at least 43 people | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 10 2017 7:48 AM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

ఈజిప్టులోని టాంటా, అలెగ్జాండ్రియా నగరాల్లో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లలో 45 మంది మరణించారు. 119 మంది గాయపడ్డారు. తొలుత కైరోకు 120 కి.మీ. దూరంలో ఉన్న టాంటాలోని సెయింట్‌ జార్జి చర్చిలో బాంబు పేలుడు సంభవించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement