ఇరాక్లో కారు బాంబు దాడి.. ఏడుగురు మృతి | car bomb blast in central Baghdad | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 6 2016 11:40 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

ఉగ్రవాదులు కారు బాంబుతో దాడికి పాల్పడటంతో దాదాపు 7 మంది మృతిచెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత జూలైలో బాంబు దాడి జరిగి 300కు పైగా ప్రాణాలను బలిగొన్న ఏరియాకు సమీపంలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement