ఆర్టీసీలో ‘గుర్తింపు సంఘం’ ఎన్నికలు | elections in the RTC | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 19 2016 6:42 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

తెలంగాణ ఆర్టీసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల ఓటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 194 డిపోల్లో సుమారు 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలలో 14 యూనియన్లు పోటీపడుతున్నాయి

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement