ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కృష్ణ ఎక్స్ప్రెస్కు తృటిలో ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా ఆలేరు వద్ద ఇంజన్ నుంచి రెండు బోగీలు విడిపోయి.... రైల్వే బ్రిడ్జిపై నిలిచిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురి అయ్యారు. కప్లింగ్ ఊడిపోవటం వల్లే ఈ సంఘటన జరిగినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు.
Published Wed, Dec 11 2013 9:12 AM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement