నదికీ మనిషితో సమాన హక్కులు | Equal rights also to the rivers with humans | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 18 2017 10:35 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

ఇదేంటి... నదికి హక్కులేమిటని ఆశ్చర్యపోతున్నారా! స్థానిక ఆదివాసీల మనోభావాలను గౌరవించి నదికి మనిషితో సమానంగా హక్కులిచ్చారు. న్యూజిలాండ్‌ లో తాజాగా ఈ మేరకు పార్లమెంటు ఒక బిల్లును పాస్‌ చేసింది. ఇలా ఒక నదికి మనిషితో సమానంగా హక్కులు ఇవ్వడం ప్రపంచంలో ఇదేతొలిసారి. వాంగనుయ్‌ అనేది న్యూజిలాండ్‌లో మూడో అతిపెద్ద నది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ‘మావోరి’ తెగ ప్రజలు ఈ నదిని తమ పూర్వీకుడిగా పరిగణిస్తారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement