భారత్, పాక్ కాన్సులేట్ల వద్ద భారీ పేలుళ్లు | Explosion Near Indian Consulate In Jalalabad In Afghanistan | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 13 2016 11:18 AM | Last Updated on Thu, Mar 21 2024 9:48 AM

విదేశీ దౌత్యకార్యాలయాలే లక్ష్యంగా అఫ్ఘానిస్థాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నంగార్హర్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ లో గల ఇండియన్ పాకిస్థానీ కానసులేట్ లకు అతి సమీపంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. దీనిని ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిగా అభివర్ణించిన స్థానిక అధికారులు.. పేలడులో నలుగురు పోలీసులు చనిపోయారని, పేలుడు తర్వాత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement