రైతుకు శతాబ్ది రైలును ఇచ్చేసిన కోర్టు! | Express justice: When a Ludhiana farmer became owner of Swarna Shatabdi train | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 18 2017 4:30 PM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

రైతు భూమిని తీసుకుని అతనికి తగిన నష్టపరిహారం చెల్లించని ఉత్తరరైల్వేకు లుథియానాలోని జిల్లా అడిషనల్‌ కోర్టు షాక్‌ ఇచ్చింది. అమృతసర్‌-న్యూఢిల్లీల మధ్య నడిచే స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను రైతుకు ఇవ్వాలని సంచలన తీర్పు చెప్పింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement