సింగరేణి కార్మికులకు పండుగ బొనాంజా | Festival Bonanza for Singareni workers | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 21 2017 6:50 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

సింగరేణి బొగ్గు గనుల సంస్థ కార్మికులకు తీపి కబురు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా కార్మికులకు ఒక్కొక్కరికి రూ.82 వేలు చెల్లించనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement