పాత్రికేయులు పోరాటయోధుల్లా ఉండాలి | Fighter journalists says Justice CK Prasad | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 17 2017 7:28 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

జర్నలిస్టులు సత్యం కోసం పోరాటం చేసే యోధులుగా ఉండాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ ప్రసాద్‌ అన్నారు. ‘సమకాలీన జర్న లిజంలో నైతిక విలువలు’ అంశంపై గురు వారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన జాతీ య సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement