‘అమ్మ’కు ఆర్థిక సాయం | Financial Assistance to Pregnant women | Sakshi
Sakshi News home page

Published Thu, May 18 2017 7:22 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రూ.6 వేల ఆర్థిక సాయాన్నందించే ప్రసూతి ప్రయోజన పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అయితే ఇది మొదటి కాన్పుకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement