చర్లపల్లి గ్యాస్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం | Fire accident in charlapally Gas godown | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 14 2017 10:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

చర్లపల్లిలోని హెచ్‌పీసీఎల్‌ గ్యాస్‌ గోడౌన్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్‌లోని గ్యాస్‌ సిలిండర్‌లు భారీ శబ్ధంతో పేలుతున్నాయి. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు. చుట్టు పక్కన స్థానికులు ఇళ్లు వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. చర్లపల్లి మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement