రైల్ నిలయంలో మంటలు.. ఉద్యోగుల పరుగులు | fire accident in rail nilayam, employees run in fear | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 5 2016 2:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం 12.30-1.00 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ముందుగా స్క్రాప్ రూంలో మంటలు వచ్చాయని సిబ్బంది అంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement