టైర్ల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం | fire accident in tyre Factory | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 14 2017 9:53 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

మండల కేంద్రంలోని జమ్మాపురం సమీపంలోని టైర్ల కంపెనీలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.కంపెనీ ప్రాంగణమంతా ఎగసిపడుతున్న మంటలు పొగతో నిండిపోయింది.

Advertisement
 
Advertisement
 
Advertisement