తిరుమలలో ఆదివారం ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. అనంత పురం జిల్లా కనగనపల్లి మండలం తుముచెర్లకు చెందిన మహాత్మ, వర లక్ష్మిల కుమార్తె నవ్యశ్రీ (5), కుమారుడు హర్ష వర్దన్ (3)తో కలసి శని వారం తిరుమల వచ్చా రు.
Jan 30 2017 8:34 AM | Updated on Mar 20 2024 5:05 PM