భారీగా పొగమంచు కమ్ముకోవడంతో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో గురువారం ఉదయం పలు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా వాతావరణం తీవ్ర ప్రతికూలంగా ఉండటంతో విమానాల ల్యాండింగ్ కష్టంగా మారింది.
Published Thu, Feb 2 2017 10:42 AM | Last Updated on Wed, Mar 20 2024 1:23 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement