శ్రీశైలం డ్యాంకు పెరిగిన వరద ఉధృతి | flood to srisailam dam | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 6 2016 9:37 AM | Last Updated on Wed, Mar 20 2024 3:39 PM

నదీ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైల జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీరు విడుదలవుతోంది. శుక్రవారం సాయంత్రం సమయానికి 42,316 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరింది. వరద ఉధతి జూరాలకు భారీగా పెరగడంతో 2,59,070 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement