చైనాకు ‘చెప్పు దెబ్బ’ పడాల్సిందే..! | Follow tit-for-tat with China, says Ramdev | Sakshi
Sakshi News home page

చైనాకు ‘చెప్పు దెబ్బ’ పడాల్సిందే..!

Published Sun, Aug 13 2017 2:59 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనాను ఉద్దేశించి ప్రముఖ యోగా గురువు, పతంజలి సంస్థల వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిబెటన్‌ బౌద్ధగురువు దలైలామాతో కలిసి.. ఆదివారం ముంబైలో జరిగిన ప్రపంచ శాంతి, సామరస్య సమ్మేళనంలో రాందేవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురిమధ్య ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement