‘చంద్రబాబు చెప్పింది చేయకపోతే ఇలాగే ఉంటుంది’ | Former CS IYR Krishna rao Reacts on Kapu corporation MD Transfer issue | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 16 2017 11:02 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

కాపు కార్పొరేషన్‌ ఎండి బదిలీపై ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు సోషల్‌ మీడియాలో స్పందించారు. మీడియాకు లీకులు ఇచ్చి అధికారులను బదిలీ చేయడం చంద్రబాబు వ్యూహంలో భాగమని ఆయన సోమవారం తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement