చంద్రబాబుపై హర్షకుమార్‌ ఆగ్రహం | former mp harsha kumar takes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 10 2016 7:03 AM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పట్టిసీమ విషయంలో చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పట్టి సీమ​కు ఎలాంటి గుర్తింపు లేదని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement