హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో నలుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఆదివారం ఎస్బీహెచ్ కాలనీలో విద్యార్థులు కనిపించకుండా పోయారు. కార్తిక్ (8), తరుణ్కుమార్ రెడ్డి (7) , చింటు (6), మూడేళ్ల జశ్వంత్ అదృశ్యమయ్యారు.
Published Sun, Oct 18 2015 4:11 PM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM
Advertisement
Advertisement
Advertisement