డివైడర్‌ను ఢీకొట్టిన స్కార్పియో | four dead as scorpio vehicle overturns in kurnool district | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 15 2016 10:43 AM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM

కర్నూలు జిల్లా చాగలమర్రి సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ అపార్టుమెంట్‌లో ఉండే యువకులు కొందరు ఈ నెల 11న తిరుమల వెళ్లారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement